📢 పెన్షన్ పంపిణీపై ముఖ్య సమాచారం
🎉 నూతన సంవత్సరం సందర్భంగా,
📅 జనవరి 1, 2026కు బదులుగా డిసెంబర్ 31, 2025న
👉 పెన్షన్లు పంపిణీ చేయబడతాయి.
📱 ముఖ్య గమనిక :
- పెన్షన్ పొందే ప్రతి ఒక్కరూ
- తమ మొబైల్ నంబర్ లేదా
- ఇంట్లోని కుటుంబ సభ్యుడి మొబైల్ నంబర్
👉 తప్పనిసరిగా పెన్షన్ పంపిణీ సిబ్బందికి తెలియజేయాలి.
🙏 అందరూ సహకరించగలరు.
WhatsApp
Join Now
Youtube
Subscribe
