పుర ఎన్నికలకు దూరం: కవిత

త్వరలో జరగనున్న మున్సిపల్‌ ఎన్నికలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక ప్రకటన చేశారు. పురపాలక ఎన్నికల్లో జాగృతి పోటీ చేయబోతోందని స్పష్టం చేశారు. జాగృతి ఇంకా పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా మారలేదని తెలిపారు. అయితే కోరినవారికి మద్దతు ఇస్తామని చెప్పారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు తుదిదశకు చేరుతుందన్న నమ్మకం లేదన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకపోవడం ద్వారా కాంగ్రెస్ అన్యాయం చేసిందని విమర్శించారు.

WhatsApp Join Now
Youtube Subscribe