పింఛన్ల పంపిణీపై తాజా అప్డేట్

ప్రియమైన వారందరికీ, న్యూ ఇయర్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 01.01.2026 కు బదులుగా 31.12.2025 న పింఛన్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. అన్ని గ్రామ / వార్డు సచివాలయాలు 30.12.2025 నాటికి సంబంధిత బ్యాంకులకు నగదు ఏర్పాట్లు చేయాలని ముందుగానే సమాచారం ఇవ్వాలి. మిగిలిపోయిన పింఛన్లు 02.01.2026 న పంపిణీ చేయబడతాయి

WhatsApp Join Now
Youtube Subscribe