🚨 సైబర్ నేరాలపై హెచ్చరిక 🚨
🎁 న్యూ ఇయర్ గ్రీటింగ్స్ / గిఫ్ట్ పేరుతో లింకులు పంపిస్తూ
👉 సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేస్తున్నారు.
⚠️ ముఖ్య సూచనలు :
- గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే
👉 APK ఫైల్స్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయవద్దు - సైబర్ నేరగాళ్లు పంపిన APK ఫైల్‌ను ఓపెన్ చేస్తే
👉 మీ సెల్ ఫోన్ పూర్తిగా వారి కంట్రోల్‌లోకి వెళ్లే ప్రమాదం ఉంది
📵 ఫోన్ హ్యాక్ అయినట్లు అనుమానం వస్తే
👉 వెంటనే పోలీసులను సంప్రదించాలి
👮♂️ — సైబర్ క్రైమ్ DCP
🙏 దయచేసి ఈ సమాచారాన్ని ఇతరులకు కూడా తెలియజేయండి.
WhatsApp
Join Now
Youtube
Subscribe
