దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి
నియోజకవర్గానికి 10 మంది చొప్పున మొత్తం 1,750 మందికి రూ.17.50 కోట్ల విలువ చేసే 3 చక్రాల రెట్రోఫిటెడ్ మోటారు వాహనాలు ఉచితంగా పంపిణీ చేయనున్నారు
దివ్యాంగులకు 7 వరాలు:
- ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
- అమరావతిలో దివ్యాంగ భవన్
- స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం
- క్రీడల్లో ప్రోత్సాహం
- ప్రత్యేక ఆర్థిక రాయితీలు
- ప్రభుత్వ గృహాల్లో గ్రౌండ్ ఫ్లోర్ కేటాయింపు
- వైద్య & సామాజిక భద్రత.
WhatsApp
Join Now
Youtube
Subscribe
