నేడు తిరుపతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటననుంచి అనేక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
ప్రధాన కార్యక్రమాలు:
- జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో భారతీయ వైజ్ఞానిక సమ్మేళనం ప్రారంభోత్సవం: ముఖ్యమంత్రి చంద్రబాబు సమ్మేళనాన్ని ప్రారంభించనున్నారు.
- సమ్మేళనానికి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ హాజరుకానున్నారు.
- ఈ కార్యక్రమంలో ఆధునిక సమాజంలో వేదాలు, శాస్త్రాలు, సంస్కృతం ప్రాముఖ్యతను తెలియజేసే ప్రసంగాలు, అలాగే భారతీయ విజ్ఞానం, ఖగోళ శాస్త్రం, శాస్త్ర సాంకేతిక అధ్యయనాలపై ప్రసంగాలు నిర్వహించబడతాయి.
తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయంను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ప్రారంభించనున్నారు.
WhatsApp
Join Now
Youtube
Subscribe
