సత్యం, అహింసలను ఆయుధాలుగా చేసుకుని, బ్రిటీష్ పాలన నుండి భారతదేశానికి స్వాతంత్య్రం సాధించిన జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా వారిని స్మరిస్తూ ఘన నివాళులు అర్పించిన చీరాల తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి శ్రీ మద్దులూరి మహేంద్ర నాథ్ గారు మరియు యువ నాయకులు శ్రీ మద్దులూరి గౌరీ అమర్నాథ్ గారు.
జాతి సమగ్రత, ఐక్యతను నిలబెట్టేందుకు గాంధీ అనుసరించిన మార్గం అందరికీ ఆదర్శం.
స్వదేశీ, మహిళా సాధికారత, గ్రామ స్వరాజ్యం వంటి గాంధీజీ ఆశయాల సాధనకు అందరం కృషి చేద్దాం.
ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
WhatsApp
Join Now
Youtube
Subscribe
