‘జన నాయగన్’ సినిమా వివాదాలపై హీరో విజయ్ స్పందించారు. ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, తాను రాజకీయాల్లోకి రావడమే ఈ సమస్యలకు కారణమని అన్నారు. తన వల్ల నిర్మాతలు ఇబ్బంది పడటం బాధగా ఉందన్నారు. సినిమా విడుదలపై ప్రభావం పడుతుందని ముందే ఊహించానని చెప్పారు. సెన్సార్ వివాదంతో విడుదల వాయిదా పడగా, హైకోర్టు–సుప్రీంకోర్టు పరిణామాల అనంతరం మళ్లీ విచారణకు ఆదేశాలు జారీయ్యాయి.
WhatsApp
Join Now
Youtube
Subscribe
