జగన్ పుట్టినరోజు నాడు వైసీపీ రౌడీలు రాష్ట్ర వ్యాప్తంగా చేసిన అరాచకాలకు రాష్ట్ర ప్రజలు షాకయ్యారు

జగన్ పుట్టినరోజు నాడు వైసీపీ రౌడీలు రాష్ట్ర వ్యాప్తంగా చేసిన అరాచకాలకు రాష్ట్ర ప్రజలు షాకయ్యారు. ఈ వైసీపీ ఉన్మాదులు పొరబాటున మళ్ళీ అధికారంలోకి వస్తే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ఊహించుకుని భయంతో వణికిపోతున్నారు.

కాస్త అవతలికి వెళ్లి టపాసులు కాల్చుకోండి అని అన్నందుకు శ్రీసత్యసాయి జిల్లా ముత్యాలవాండ్లపల్లిలో గర్భిణి అన్న కనికరం కూడా లేకుండా ఆమె జుట్టు పట్టుకుని లాగి, కడుపుపై కాలితో తన్నాడు ఒక వైసీపీ ఉన్మాది.

YcpCriminalPolitics

PsychoFekuJagan

AndhraPradesh

WhatsApp Join Now
Youtube Subscribe