చీరాల మున్సిపల్ కార్యాలయం నందు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారు.
చీరాల పట్టణం నందు పలు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించి, పెండింగ్ లో ఉన్న పనులను త్వరిత గతిన పూర్తి చేసే విధంగా కాంట్రాక్టర్ల కు ఆదేశాలు ఇవ్వాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జోసఫ్ డేనియల్ మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు వైస్ చైర్మన్ పొత్తూరి సుబ్బయ్య కౌన్సిలర్లు అధికారులు పాల్గొన్నారు.
WhatsApp
Join Now
Youtube
Subscribe
