చంద్రబాబు మెగా సిటీ విజన్‌కు ఎమ్మెల్యే గల్లా మాధవి సంపూర్ణ మద్దతు

రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపాదించిన మెగా సిటీ విజన్‌కు ఎమ్మెల్యే గల్లా మాధవి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మెగా సిటీ ద్వారా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగవంతమవుతుందని ఆమె పేర్కొన్నారు. ఈ విజన్ రాష్ట్ర భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తుందని అభిప్రాయపడ్డారు.

WhatsApp Join Now
Youtube Subscribe