చంద్రగిరి (ఎల్లో సింగం)
చంద్రగిరి మూలస్తాన ఎల్లమ్మ అమ్మ వారి ఆలయానికి తమిళనాడు నుండి తీరుత్తని RSS నాయకులు అమ్మవారిని దర్శించి అనంతరం ఆలయ
కమిటీ హాల్లొ సమావేశ భాగంలో చంద్రగిరి శాసన సభ్యులు పులివర్తి నాని గారిని తీరుత్తని RSS నాయకులు కలిసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసి సుబ్రమణ్య స్వామి వారి క్యాలెండరు మరియు డైరీ అందాజెసారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు రామ కృష్ణ ADMK పార్టీ సెక్రటరీ, రవి విశ్వహిందూ పర్శత్ డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్, చంద్రగిరి జనసేన సీనియర్ నాయకుడు మరియు మన తిరుపతి ప్రెస్ క్లబ్ వ్యవస్థాపకుడు తపసి మురళి రెడ్డి.
WhatsApp
Join Now
Youtube
Subscribe
