గ్లోబల్ టెక్నాలజీ హబ్‌గా అమరావతి.. క్వాంటమ్‌ ఎకో సిస్టమ్‌పై మంత్రులు

అమరావతిలో దేశ తొలి క్వాంటమ్ ఎకో సిస్టమ్‌కు శంకుస్థాపన జరగడం చారిత్రక ఘట్టమని మంత్రులు అచ్చెన్నాయుడు, మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, వంగలపూడి అనిత తదితరులు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దూరదృష్టితో అమరావతిని గ్లోబల్ టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా ఇది కీలక మైలురాయిగా నిలుస్తుందన్నారు. క్వాంటమ్ వ్యాలీ భవిష్యత్ ఆర్థికాభివృద్ధికి బలమైన పునాదిగా మారనుందని వెల్లడించారు.

WhatsApp Join Now
Youtube Subscribe