కొత్తవలస రైల్వే క్రీడా మైదానాన్ని ప్రారంభించిన డిఆర్ఎం లలిత్ బోహ్ర,

శృంగవరపుకోట ఎల్లో సింగం ప్రతినిధి ఫిబ్రవరి 1 :- వాల్టేర్ రైల్వే డివిజన్ పరిధిలో గల కొత్తవలస రైల్వే స్టేషన్ వద్ద చిల్డ్రన్స్ పార్కులో నూతనంగా ఏర్పాటు చేసిన షటిల్ క్రీడా మైదానాన్ని వాల్టేర్ డివిజనల్ మేనేజర్ లలిత్ బోహ్ర, ఆదివారం ఉదయం ప్రారంభించారు ఈ క్రీడా మైదానంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేయాలని ఓ టోర్నమెంట్ నిర్వహించాలని అధికారులను ఆదేశించి రాత్రివేళ ఆడుకునే వారికి విద్యుత్ వసతి కల్పించాలని పక్కనే ఉన్న చిల్డ్రన్స్ పార్క్ లో గ్రీనరీ పెంచే విధంగా పూల మొక్కలు ఏర్పాటు చేసి ప్రత్యేకమైన విద్యుత్ కాంతుల ఏర్పాటు చేయిస్తామని అన్నారు క్రీడ మైదానం పరిసరాలను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు, ఈ కార్యక్రమంలో పి డబ్ల్యు ఐ ఎస్ ఎస్ సి పీవే కొత్తవలస ఇన్చార్జ్ దీన్ మని ప్రసాద్, వాల్టేర్ డివిజనల్ సీనియర్ కో ఆర్డినేషన్ మహారాన్, సీనియర్ డిఈఎన్ సౌత్ సాయినాథ్, ఏడిఈన్ మరియు తదితరులు పాల్గొన్నారు,

WhatsApp Join Now
Youtube Subscribe