ఏలూరు జిల్లా లోపూడిలో కుల బహిష్కరణ వివాదం

తనను కులం నుంచి బహిష్కరించారన్న కనకరావు అనే వ్యక్తి – ఇటీవలే సారా కేసులో అరెస్ట్ అయి విడుదలైన కనకారావు – జైలుకెళ్లి వచ్చినందుకు లక్ష రూపాయలు చెల్లించాలన్న కులపెద్దలు – డబ్బు కట్టలేదని కనకరావు కుటుంబాన్ని బహిష్కరించిన పెద్దలు – కుటుంబమంతా ఆత్మహత్య చేసుకుంటున్నామంటూ సెల్ఫీ వీడియో – వీడియో రిలీజ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిన కనకారావు – కనకారావు కుటుంబం ఆచూకీ కోసం పోలీసుల గాలింపు

WhatsApp Join Now
Youtube Subscribe