న్యూ ఇయర్, సంక్రాంతి పండుగలను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. G.O.RT. No.66 ను విడుదల చేస్తూ, రాష్ట్రంలోని రేషన్ షాపుల ద్వారా గోధుమ పిండిని కిలోకు రూ.20కే సరఫరా చేయనున్నట్లు ప్రకటించింది.
ఈ పథకం జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారులకు తక్కువ ధరకు గోధుమ పిండి అందుబాటులోకి రానుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
WhatsApp
Join Now
Youtube
Subscribe
