ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపటి షెడ్యూల్

సీఎం చంద్రబాబు రేపు ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి 11 గంటలకు అయోధ్య వెళతారు.

అయోధ్య శ్రీరామ జన్మభూమి కాంప్లెక్స్ లో కొలువైన శ్రీరాముడిని దర్శించుకుంటారు.

ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు, మూడు గంటల పాటు అయోధ్య శ్రీరాముడి ఆలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉంటారు.

అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు అయోధ్య నుంచి బయలుదేరి నేరుగా విజయవాడ వస్తారు.

WhatsApp Join Now
Youtube Subscribe