ఏపీలో పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ఖరారు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ఖరారయ్యాయి. జనవరి 10 నుంచి 18 వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.

సెలవుల అనంతరం జనవరి 19 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి అని అధికారులు స్పష్టం చేశారు.

WhatsApp Join Now
Youtube Subscribe