ఏపీలో డిసెంబర్ 23 నుండి ప్రారంభం కానున్న యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే.

🚨 యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే 2025 – తప్పక తెలుసుకోవాల్సిన కీలక సమాచారం!

📱 ప్రభుత్వం విడుదల చేసిన Unified Family Survey (UFS) 2025 Official App ద్వారా ప్రతి కుటుంబం పూర్తి వివరాలు నమోదు చేస్తోంది

✨ ఈ సర్వేలో ఏమేం అడుగుతారు?
🔐 Aadhaar eKYC Verification
👤 వ్యక్తిగత వివరాలు (Name, DOB, Gender)
👪 కుటుంబ సభ్యుల సమాచారం
🎓 విద్య & నైపుణ్య వివరాలు
💼 ఉపాధి & ఆదాయం
🏠 ఇల్లు, ఆస్తులు, వాహనాల వివరాలు

⚠️ గమనిక:
❌ తప్పు సమాచారం ఇస్తే భవిష్యత్ ప్రభుత్వ పథకాలు, Family Benefit Card, ఇతర లబ్ధులపై ప్రభావం పడే అవకాశం ఉంది

WhatsApp Join Now
Youtube Subscribe