ఉల్లి రైతులకు గుడ్ న్యూస్

🌞 ఉల్లి రైతులకు గుడ్ న్యూస్! 🌾

ఉల్లి ధరల పతనంతో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ–క్రాప్‌లో నమోదు చేసుకున్న ఉల్లి రైతులకు
👉 మొత్తం రూ.128.33 కోట్లు విడుదల

💰 సహాయం వివరాలు:
• నష్టపోయిన రైతులకు క్వింటాల్‌కు రూ.20 చొప్పున ఆర్థిక సహాయం

👨‍🌾 లబ్ధిదారులు:
• కడప
• అనంతపురం
• కర్నూలు
• చిత్తూరు

➡️ ఈ నాలుగు జిల్లాల నుంచి మొత్తం 37,752 మంది ఉల్లి రైతులు ఈ సహాయం పొందనున్నారు

WhatsApp Join Now
Youtube Subscribe