ఉపాధి పనులకు కేంద్రం తీపికబురు

MGNREGA (నరేగా) పనుల కోసం కేంద్ర ప్రభుత్వం మెటీరియల్ కాంపోనెంట్ కింద రూ.740 కోట్లను విడుదల చేసింది. దీంతో ఉపాధి హామీ పనులకు అవసరమైన సామగ్రి కొనుగోలుకు నిధులు అందుబాటులోకి వచ్చాయి.

ఈ నిధుల విడుదలతో గ్రామీణ ప్రాంతాల్లో నరేగా పనులు మరింత వేగవంతం కానున్నాయి. అదే విధంగా కార్మికులకు సకాలంలో వేతనాల చెల్లింపులు జరిగే అవకాశం ఉండటంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతం లభించనుంది.

WhatsApp Join Now
Youtube Subscribe