ఉత్తరాంధ్ర గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం క్యాలెండర్ ఆవిష్కరించినఎమ్మెల్యే ఎమ్మెల్యే కొండ్రు మురళి మోహన్

రాజాం నియోజకవర్గ శాసనసభ్యులు కొండ్రు మురళీమోహన్ గారి చేతుల మీదుగా శుక్రవారం తమ క్యాంపు కార్యాలయంలో ఉత్తరాంధ్ర గ్రామీణ విద్యల సంక్షేమ సంఘం క్యాలెండర్.ఆవిష్కరణ జరిపారు. గ్రామీణ వైద్యుల కోసం జేఏసీ మీటింగ్ కోసం సానుకూలంగా ఆయన స్పందించారు. గ్రామీణ వైద్యుల జీవోలు కోసం సానుకూలంగా స్పందించడం జరిగింది గ్రామీణ వైద్యుల జీవో కోసం కృషి చేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విజయనగరం జిల్లా పార్లమెంటరీ ఉపాధ్యక్షులు. బొత్స వాసుదేవరావు నాయుడు ఏ ఏఎంసీ చైర్మన్. గురాననారాయణరావు దుప్పలపూడి శ్రీనివాస్ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర సామాజిక గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం రాజాం డివిజన్ అధ్యక్షుడు చౌదరి శ్రీనివాసరావు శ్రీకాకుళం జిల్లా గౌరవ అధ్యక్షులు చల్ల ఉమామహేశ్వరరావు. విజయనగరం జిల్లా సహయ కార్యదర్శి. తెర్లి గణేష్ మరియు రాజాం డివిజన్ గ్రామీణ వైద్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe