ఈడీ విచారణకు హాజరైన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి

ఏపీ మద్యం కుంభకోణం కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయానికి ఆయన చేరుకున్నారు. ఈ కేసులో మనీలాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో ఇటీవల ఈడీ ఆయనకు నోటీసులు జారీ చేసింది. గతంలో సిట్ విచారణలోనూ పాల్గొని పలు వివరాలు వెల్లడించినట్లు సమాచారం.

WhatsApp Join Now
Youtube Subscribe