‘ అహోబిలం, జనవరి, 16,
( ఎల్లో సింగంప్రతినిధి )
సందర్భంగా 33 గ్రామాలు 32 రోజుల పాటు తిరుగుతూ తన పెళ్లి మహోత్సవానికి రావాలంటూ పిలిచే కార్యక్రమంలో భాగంగా ఈరోజు దిగువ అహోబిలం నుండి కొండ దిగుతున్న
లక్ష్మీనరసింహస్వామికీ ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తో లక్ష్మీనరసింహస్వామికి ప్రత్యేక పూజలు చేయించిన ఆలయ అర్చకులు వేద పండితులు…
అనంతరం రుద్రవరం మండలం ముత్తులూరు గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు మాలేపాటి రామ సుబ్బారెడ్డి వర్ధంతి సందర్భంగా ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్నదానం చేసిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
WhatsApp
Join Now
Youtube
Subscribe
