అఖండ 2లో బాలా మామయ్య చూపించబోయే నట తాండవం ప్రేక్షకులకు మరోసారి కనుల పండుగ కానుంది. “God of Masses” సినిమా అంటే థియేటర్లు కంపించే స్థాయి విజయ నినాదాలు, సౌండ్ బాక్సులు కూడా తట్టుకోలేని ఊపు!#Akhanda2 అఖండ విజయాన్ని సాధించాలని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తున్నాను. ఐదు దశాబ్దాల సినీ ప్రయాణంలో మరో అద్భుతమైన విజయాన్ని అందుకోబోతున్న బాలా మామయ్యకు హృదయపూర్వక శుభాభినందనలు. మొత్తం చిత్రబృందానికి శుభాకాంక్షలు
WhatsApp
Join Now
Youtube
Subscribe
