అంబటి రాంబాబు వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గం: మంత్రి పార్థసారథి

వైకాపా నేత అంబటి రాంబాబు వ్యాఖ్యలపై మంత్రి పార్థసారథి, తెదేపా సీనియర్ నేత వర్ల రామయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు తండ్రిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గమని పార్థసారథి ఖండించారు. బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంబటి అసభ్య పదజాలాన్ని ప్రజలు సహించరని వర్ల వ్యాఖ్యానిస్తూ, జగన్ ఈ అంశంపై చర్యలు తీసుకోవాలని కోరారు.

WhatsApp Join Now
Youtube Subscribe