సమాచారం ఇవ్వండి… బహుమతి అందుకోండి

  • జిల్లా కలెక్టర్ డా.ఎన్. ప్రభాకర రెడ్డి పార్వతీపురం జిల్లా ప్రతినిధి జనవరి 29(ఎల్లో సింగం)

పార్వతీపురం జిల్లాలో ఎక్కడైనాడ్రగ్స్, గంజాయి అమ్ముతున్న, కొంటున్న లేదా ఉపయోగిస్తున్న వారి సమాచారంఇచ్చిన వారికి నగదు బహుమతి అందిస్తామని జిల్లా కలెక్టర్ డా:ఎన్.ప్రభాకర రెడ్డి తెలిపారు. గురువారంకలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మన్యం జిల్లాలో డ్రగ్స్, గంజాయి నివారణపై జిల్లా స్థాయి సమాచారం ఇచ్చిన వారి వివరాలు గొప్యంగా ఉంచుతామని చెప్పారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలోడ్రగ్స్, గంజాయి వినియోగాన్ని ఉక్కు పాదంతోఅరికట్టడానికి చర్యలు తీసుకున్నామని,ఇందులో భాగంగా ఎవరైనా గంజాయి, డ్రగ్స్ వాడుతున్నట్టు కనిపిస్తే సమాచారంవారివివరాలను 1972 కి ఫోన్ చేసి చెప్పాలన్నారు. సమాచారం అందించిన వారికి మంచి నగదు బహుమతిఅందజేస్తామని కలెక్టర్ తె లిపారు. ఈకార్యక్రమంలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ఎస్.వి మాధవ రెడ్డి, జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్అదనపుసూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మనీషా రెడ్డి,సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe