గుడిపల్లి జనవరి 3/ఎల్లోసింగం
గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి, అభివృద్ధి ప్రదాత నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసేందుకు మంగళవారం పార్టీ కార్యక్రమాలను చురుకుగా నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా గుడిపల్లి మండలం లోని బెగ్గిలిపల్లెలో తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి, పార్టీ కుటుంబ సభ్యులతో సమావేశమై మాట్లాడడం జరిగింది. అనంతరం రైతులకు యూరియా పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో గుడిపల్లి టీడీపి ముఖ్య నాయకులు పాల్గొనడం జరిగింది..
WhatsApp
Join Now
Youtube
Subscribe
